September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కార్యకర్తలు…

1 min read

AABNEWS : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం,గన్నవరం మండలం, చిన్నవుటపల్లి,గ్రామం వైఎస్సార్సీపీ కన్వీనర్ కోటా వినయ్ కుమార్ గారి సతీమణి వైఎస్సార్సీపీ అభ్యర్ధి గా కోట రాజకుమారి గారు, ఈ రోజు తనయొక్క ప్యానల్ తో నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కార్యకర్తలు పార్టీ శ్రేణులు వేలాది గా పాల్గొని నామినేషన్ పక్రియను విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో చల్లా కరుణాకర్, దాగని ఇస్సాకు, కాకి ప్రతాప్,సరిహద్దు ప్రసాద్,నత్త రామారావు, బొడ పాటి సాలోమను పాల్గొన్నారు

 546 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.