AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అన్ని గ్రామాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరాలి…

1 min read

AABNEWS : వీరులపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరులపాడు మండలంలోని గ్రామపంచాయతీలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు సభ్యులను గెలిపించి మండలంలో పార్టీ జెండా ఎగురవేయాలని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పేర్కొన్నారు.
మండలంలోని నందలూరు ,తాటిగుమ్మి ,దాచవరం, పల్లెంపల్లి గ్రామాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు ,పార్టీ బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ,చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించాలని సూచించారు ,పార్టీ నాయకులు -కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించే దిశగా పని చేయాలని ఆదేశించారు.

 678 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.