వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్ధి గన్నవరం…
1 min read
AABNEWS : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం,గన్నవరం మండలం, తెంపల్లీ,కృష్ణాజిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నాగనాబోయిన గిరీష్ రాజ్ గారి సతీమణి వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్ధి గా బాల మధుర శ్రీ, గారు, ఈ రోజు తనయొక్క ప్యానల్ తో నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కార్యకర్తలు పార్టీ శ్రేణులు వేలాది గా పాల్గొని నామినేషన్ పక్రియను విజయవంతం చేశారు
437 Total Views, 2 Views Today