September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అమెరికాలో జడ్జిగా తెలుగు తేజం…

1 min read

AABNEWS : అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు తేజం వెలిసింది.వాషింగ్టన్ డిసిలో జిల్లా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ పూపా రంగా పుట్టగుంట నియమితులయ్యారు.మొత్తం 11 మంది జడ్జిలను నామినేట్ చేసిన ప్రెసిడెంట్ బైడెన్ అందులో తెలుగు సంతతికి చెందిన రూపాకు అవకాశమిచ్చారు.ఇందులో ఓ పాకిస్తానీ సంతతి మహిళ కూడా ఉన్నారు.రూపా వాళ్ల తల్లిదండ్రులది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల.వీరు చాలా ఏండ్ల కిందట యుఎస్ లో స్థిరాపడ్డారు

 412 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.