AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్‌కు చెందిన ఓ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు…

1 min read

AABNEWS : కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండో దశలో భాగంగా 30 నియోజకవర్గాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. దక్షిణ 24 పరగణ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్‌కు చెందిన ఓ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలింగ్ కేంద్రంలోని జవాను ఉరేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడిని కమల్ గంగూలీగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ కూడా చదవండి..

రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

తెలంగాణలో కొత్తగా 887 కరోనా కేసులు

కరోనా విలయం.. 500 మంది చిన్నారులకు పాజిటివ్

టీకా తీసుకున్న గంగవ్వ.. నొప్పికి గట్టిగా కేకలు

ఏపీలో లాక్‌డౌన్‌.. ఎక్కడంటే..?

ఈ నెలాఖరు వరకు సీఎంఆర్‌ సేకరణకు అవకాశం!

పాలు తాగించి.. పసిబిడ్డ పై పిడిగుద్దులు

 134 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.