AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జెడ్పీటీసీ అభ్యర్థి అయిన స్వామీగుమ్మ సర్పంచ్…

1 min read

AABNEWS : అనంతగిరి మండలం లో పెడబిడ్డ మరియు గుమ్మా పంచాయితీ లకు ఎన్నో ఏళ్లగ ఉన్న కోరికలు గత గవర్నమెంట్ లు తిర్శలేని కోరికలను నేటి గవ్నమెంట్ అయిన ysrcp CM జగన్ గారి నాయకత్వం లో mla పాల్గున గారి అధ్వర్యంలో తార్ రోడ్ పనులు సంత్సరకాలం లో నీ జరగడం పై ఆ రెండూ పంచాయితీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క రోడ్ పనులను జెడ్పీటీసీ అభ్యర్థి అయిన రేగబబోయిన స్వామీ గుమ్మ సర్పంచ్ సూపర్k గంగరాజు మరియు వైఎస్ఆర్ సిపి కార్యకర్త లు పాడికృష్ణమూర్తి జాగరపు శ్రీను దగ్గరుండి పనుల ను పరిశీలించి కార్యక్రమ చేపడుతున్నారు

 1,047 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.