మహిళపై పోలీస్ అధికారి లైంగిక వేధింపులు…
1 min read
AAB NEWS : లక్నో: అభ్యంతరం చెప్పిన వ్యక్తిపై కాల్పులు ఓ మహిళపై పోలీస్ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని అజమ్గర్లో చోటుచేసుకుంది. తన ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసిన కిషన్ లాల్ అనే వ్యక్తిపై నిందితుడు కాల్పులు జరిపాడు. (యూపీలో జర్నలిస్టు పాశవిక హత్య… ) టైమ్స్ నౌ కథనం ప్రకారం.. కమల్పూర్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు మహిళలు వెళ్తున్నారు. నిందితుడు, అతని స్నేహితులు రోడ్డుపై..
98 Total Views, 2 Views Today